శుక్రవారం, 29 మార్చి 2024

దినఫలం

మేషం :- బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బంధువుల రాక...Read More
వృషభం :- ఆదాయనికి మించి ఖర్చులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు క్రీడా రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ రీత్యా...Read More
మిథునం :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. బాకీలు, ఇంటి అద్దెలు లౌక్యంగా వసూలు చేసుకోవాలి. వస్త్ర వ్యాపారులు...Read More
కర్కాటకం :- దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, అవకాశాలు కలిసివస్తాయి....Read More
సింహం :- ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ చాలా అవసరం....Read More
కన్య :- ఆర్థికంగా స్థిరపడతారు. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు విదేశీ...Read More
తుల :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవు తున్నారని గమనించండి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రింటింగ్...Read More
వృశ్చికం :- వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం. మీ సంతానం ప్రేమ వ్యవహారం చర్చ నీయాంశమవుతుంది. బ్యాంకు పనులు మందకొడిగా...Read More
ధనస్సు :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కుటుంబీకులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు....Read More
మకరం :- ఆర్ధిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. ప్రయాణం చేయవలసివస్తుంది. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులో ఆందోళన తొలగిపోయి నిశ్చింత...Read More
కుంభం :- స్థిరాస్తి కొనుగోళ్ళకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా పడతాయి. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆకస్మికంగా మీలో వేధాంత...Read More
మీనం :- బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు....Read More

అన్నీ చూడండి

టాక్సిక్ కోసం పనిచేస్తున్న యష్.. ఫోటోలు వీడియోలు వైరల్

టాక్సిక్ కోసం పనిచేస్తున్న యష్.. ఫోటోలు వీడియోలు వైరల్

కేజీఎఫ్ ఫేమ్ యష్ తన తదుపరి చిత్రం టాక్సిక్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. 2014 నుండి యష్ తన సినిమాలన్నింటికీ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పటికీ, అతని బ్యానర్‌లో విడుదలయ్యే మొదటి చిత్రం "టాక్సిక్". ఈ సినిమా కోసం యష్ సినీ మేకర్స్‌తో కలిసి పనిచేశాడు. త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

పాలకొండ, అవనిగడ్డ అభ్యర్థులపై పవన్ కసరత్తు

పాలకొండ, అవనిగడ్డ అభ్యర్థులపై పవన్ కసరత్తు

జనసేన పోటీ చేయనున్న 21 అసెంబ్లీ స్థానాల్లో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పాలకొండ, అవనిగడ్డ అభ్యర్థులపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కసరత్తు సాగుతోంది. పిఠాపురం పర్యటనకు ముందే వాటి అభ్యర్థులను ప్రకటించాలని భావించారు. కానీ ఆ రెండు స్థానాలకు పోటీపడుతున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రకటన కొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. పాలకొండకు ఆరుగురు పోటీ పడుతున్నారు. పార్టీలో కొంత మంది నాయకులు ఆ సీటు ఇప్పిస్తామని కొంత మందిని వెంట పెట్టు కుని పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఎవరికి వారు పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి విశ్వాసరాయి కళావతి పోటీ చేస్తున్నారు. జనసేన తరపున మహిళనే బరిలోకి దించే ఆలోచనలో జనసేన నాయకత్వం ఉంది. అవనిగడ్డ సీటు కోసం విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ పోటీ పడుతున్నారు.

జనసేన-తెదేపా కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ కూటమికి అధికారం ఖాయమేనా?