సంబంధిత వార్తలు
- Venkatesh: ఐదు సినిమాలు చేస్తే చాలనుకున్న నన్ను నిలబెట్టింది వారే : అడివి శేష్
- AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?
- Dacoit: అమీర్ ఖాన్ మేనకోడలు... కెమెరామేన్ కళ్లకు కనిపించిన ఎద అందాలు.. వీడియో వైరల్
- Adivi Sesh: మోకాలి గాయం కారణంగా మూడు నెలలు డెకాయిట్ డిలే అయింది : అడివి శేష్
- Mrunal Thakur: హ్యాండ్ బ్రేక్ లేని అంబెలెన్స్ తో చాలా రిస్కీ స్టంట్స్ చేశాను : మృణాల్ ఠాకూర్
Pooja Hedge: పెద్ది కోసం ఐటెం సాంగ్ చేసే స్థాయి హీరోయిన్ కోసం వేట
Ramcharan - Peddi
విశ్వసనీయ సమాచారం మేరకు పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే పేరు కూడా పరిశీలనలో వుంది. ఆమె రామ్ చరణ్ స్థాయికి సరిపోతుందని టాక్ వుంది. మరి ఆమె ఇంకా అంగీకరించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించలేదు. మరో వైపు ఈ సాంగ్ ను చెరుకు తోటలలో కొంత మేర షూట్ చేయాల్సి వుందట. అందుకోసం రెండు రోజులపాటు హైదరాబాద్ శివార్లో చెరుకుగడలు తెప్పించారు. కానీ రెండు రోజులలోనూ షూటింగ్ జరగలేదు. దానితో అక్కడి డాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు చెరుకు గడలను స్వాహా చేసినట్లు సమాచారం.
రామ్ చరణ్, రెహమాన్ సంగీతం చేస్తన్న ఐటెం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ ని సంప్రదించడానికీ, ఒప్పించడానికీ తగిన సమయం లేదు అనుకోవొచ్చు. ఇప్పుడు ఎలాగూ సినిమా వాయిదా పడుతోంది. కాబట్టి.. కావల్సినంత సమయం ఉంది. ఈలోగా.. స్టార్ హీరోయిన్స్ ని ఒప్పించొచ్చు. ఎలాగూ సినిమా వాయిదా డుతుంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనలు మరింత జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం వుంది.
