సంబంధిత వార్తలు
- స్టార్స్ ఉంటేనే పెద్ద సినిమా కాదు.. : కమల్ హాసన్
- Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?
- Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు
- Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం
- రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్
సంగీతతో సర్దుకుపోనున్న విజయ్: అందుకే త్రిష దూరం అవుతుందా?
Trisha_Vijay
ప్రతి ఏటా విజయ్ బర్త్‌డే వస్తే అందరికంటే ముందుగా సోషల్ మీడియాలో క్రేజీ పోస్టులు పెట్టే త్రిష, ఈసారి కంప్లీట్ సైలెంట్‌గా వుండిపోయింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి. విజయ్ తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన మనస్పర్థలను వీడి, తిరిగి తన భార్యతో కలిసిపోయారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. దీంతో త్రిష విజయ్‌కి దూరమైందని తెలుస్తోంది.
