సంబంధిత వార్తలు
- Peddi Collections: పెద్ది మొదటి వారానికి ఓజీ, మహావతార్ నరసింహ కంటే వెనుకబడిందా ?
- రెండు రోజుల్లో పెద్ది ప్రపంచవ్యాప్తంగా రూ.181.8 కోట్లు కలెక్షన్స్
- Charan: జీవితాంతం దాచుకునే సినిమాల్లో పెద్ది ఒకటి : రామ్ చరణ్
- Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ప్రదర్శనలు
- Mahesh Babu :మహేష్ బాబు 1: నేనొక్కడినే 4K ఫార్మెట్ లో వారణాసిలో ముందస్తు షోలు
Sukku: సుకుమార్, బన్నీ వాస్ నిర్మాతలుగా ప్రియదర్శి కథానాయకుడిగా మూవీ
Sukumar, Bunny Vas, Priyadarshi
బన్నీ వాస్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా సూపర్ హిట్ మూవీస్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 వంటి పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ సన్నాహాల్లో ఉన్నారు. ప్రియదర్శి హీరోగా ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న కొత్త సినిమా మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగిస్తోంది.
