సంబంధిత వార్తలు
- Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్
- DilRaju: తెలంగాణా ఎగ్జిబిటర్లకు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన హామీ ఏమిటో తెలుసా !
- వేణు ఉడుగుల ఆవిష్కరించిన సింగిల్ రాజు టైటిల్, గ్లింప్స్
- Colors Swathi: పెళ్ళి చేసుకోవడం కంటే కుక్కను పెంచుకోవడం బెటర్.. స్వాతి
- Arjun : మహిళా సాధికారతకు వెండితెరరూపమే బ్లాస్ట్ జోన్ : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా
Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్
Anantha Sri ram and his father at collecter office
యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తమ ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని కొందరు ఆక్రమించారని PGRS లో అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఈ స్థలంపై వివాదం నెలకొంది. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. అయితే అక్కడ అసాంఘిక శక్తుల కార్యకలాపాలు జరుగుతున్నాయనీ, తమ తండ్రిని బెదిరిస్తున్నారనీ, నేను వ్రుత్తిరీత్యా ఇక్కడ వుండను. ఇటీవలే అమెరికా నుంచి వచ్చాను. కనుక మా నాన్నను రక్షణ కల్పించాలని మీడియా ముందు వేడుకున్నారు.
కాగా, స్థల వివాదం కోర్టులో ఉన్నప్పటికీ తన తల్లి తండ్రులను... చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 75 ఏళ్ళ తన తల్లి,తండ్రులకు రక్షణ కల్పించాలని కోరిన అనంత్ శ్రీరామ్ మీడియా ముఖంగా వేడుకున్నారు.
