సంబంధిత వార్తలు
- వైసీపీకి కోవర్టుగా మారిన ప్రకాశ్ రాజ్.. ఫైర్ అయిన కిరణ్ రాయల్
- పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు ప్రశ్న రావణ్ అరెస్ట్.. ఇదేంటని ప్రశ్నించిన ప్రకాష్ రాజ్
- ఆంధ్రలో అలజడి సృష్టించేందుకు కొందరు కుట్రలు, ప్రకాష్ రాజ్‌ను నిషేధించాలి: విష్ణువర్థన్ రెడ్డి
- OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్
- నటుడు ప్రకాష్ రాజ్‌కు నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు - నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
రాత్రి తాగుతావు, పొద్దున్నే వాగుతావు, ఒక్క మంచి పనైనా చేసావా?: ప్రకాష్ రాజ్ పైన బండ్ల పంచ్‌లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ప్రకాష్ రాజ్ పైన సినీ నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో పంచ్ డైలాగులు కొట్టారు. ఆయన ఎక్స్ పేజీలో జోడిస్తూ... రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు.. నీ జీవితంలో ఒక్క మంచి పనైనా చేశావా. నీకు వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు.
పనికిరాని పోస్టులు చేయడమే నీ దినచర్య. నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని.. నీ విలువను నువ్వే తగ్గించుకోకు అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసారు. ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది.
రాత్రి తాగుతావు… పొద్దున్నే వాగుతావు… అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు. ఒక వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు, ఒక షూటింగ్ లేదు. పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు… ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు… https://t.co/Okh6KVdTa7
— BANDLA GANESH. (@ganeshbandla) July 6, 2026
