Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్
Cricketer Venkatesh Iyer visited Allu Arjun's home
ఈ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ మరిన్ని విజయాలు సాధించాలని కెరీర్ మరింత బాగుడాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. అల్లు అయాన్ కోసం వెంకటేష్ అయ్యర్ తన సంతకంతో కూడిన స్పెషల్ క్రికెట్ జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ స్పెషల్ గిఫ్ట్ పట్ల అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేస్తూ వెంకటేష్ అయ్యర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
అల్లు ఆర్యన్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టమట. అందుకే ఈ జెర్సీ తీసుకోవడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
