సంబంధిత వార్తలు
- రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు
- అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేయించిన భార్య
- పూర్తిగా దగ్ధమైన కావేరీ ట్రావెల్స్ బస్సు - డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులంతా క్షేమం
- వందో చిత్రాన్ని తీయాలని భావించారు : ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్
- రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు సంతోష్ నాయర్ మృతి.. స్టీరింగ్ వీల్ ఛాతీకి బలంగా?
విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)
Dance Master Pandu
అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటనలో అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతుండగా, అభిమానులు ఆయన త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.
పోలీసులు, ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. తగరపువలసలో రాత్రి జరిగిన స్థానిక ఉత్సవాలకు డ్యాన్స్ మాస్టర్ పండు తన తోటి డ్యాన్స్ బృందంతో కలిసి ప్రత్యేక అతిథిగా హాజరై, తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు కు తీవ్ర గాయాలు..
— RTV (@RTVnewsnetwork) June 3, 2026
మంగళవారం అర్ధరాత్రి Anandapuram జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
డాన్స్ ప్రోగ్రామ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
కారు పక్కన ఆపి నిలబడి ఉండగా వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం… https://t.co/fsCGTklfNK pic.twitter.com/pQ8qteqM3B
