1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Director Ravicharan's second film, Nawab, is ready; Gen Z Girls begins in June

డైరెక్టర్ రవిచరణ్ రెండవ చిత్రం నవాబ్ సిద్ధం, జూన్ లో జెన్ జి గర్ల్స్ ప్రారంభం

Director Ravicharan
Director Ravicharan
దర్శకుడు రవిచరణ్ తన  దర్శకత్వ శైలి సహజత్త్వానికి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకు ఉదాహరనే నల్లమల మూవీ సాధించిన విజయం, ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందిందో కూడా మనందరకి తెలిసిన విషయామె, రవిచరణ్ ఏదైనా సబ్జెక్టు ఎంచుకోవాలి అనుకుంటె స్ట్రాంగ్ విజన్ తో సినిమా ని రియలస్టిక్ గా ఉండే విధంగా చూసుకుంటారు.

వీటితో పాటు ఇప్పటి ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటారో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకోవటం తన ప్రత్యేకత. తన లోని దర్శకుడు ఎప్పుడు ప్రతి క్యారెక్టర్ కి పవర్ ఫుల్ జర్నీ ఆ క్యారెక్టర్ యొక్క వాయిస్ ని రిఫలెక్ట్ చేస్తూ ముందుకు సాగుతుంది. 
 
క్రియేటివిటీ కి పెద్ద పీట వేసే రవిచరణ్ నుంచి అతి త్వరలో రెండు భిన్న మయిన నేపద్యాలు కలిగిన నేటి సమాజం లో ప్రతి రోజు మనకి తారసపడే పాత్రలతో రెండు సినిమాలు రాబోతున్నాయి, ఒకటి సమాజాన్ని ప్రభావితం చేసే నవాబ్ మూవీ రెండవది. జూన్ నుంచి షూట్ స్టార్ట్ కాబోతున్న జెన్ జి గర్ల్స్ మూవీ రెండు దేనికవే భిన్నమయిన కథలతో రవిచరణ్ సమాజం మీద తన దయినా ముద్ర వేయబోతున్నారు.
 
నవాబ్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగష్టు కి ప్రేక్షకులు ముందుకి రావటానికి సిద్ధంగా వుంది, జెన్ జి గర్ల్స్ జూన్ నుంచి షూట్ కి రెడీ కాబోతుండటం విశేషం.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి