సంబంధిత వార్తలు
- అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో
- నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
- సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ముచ్చెమటలు పోయించిన డిప్యూటీ సీఎం పవన్ (వీడియో)
- పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. పార్టీ కార్యవర్గం రద్దు
- 2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్
పవన్ కల్యాణ్ గారిని అలా ఎలా అనాలనిపించిందమ్మా?: సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది
సుగాలి ప్రీతి తల్లి గారు చేసిన వ్యాఖ్యలపై నటుడు హైపర్ ఆది స్పందించారు. ఆయన మాట్లాడుతూ... మీకు జరిగిన అన్యాయం గురించి పవన్ కల్యాణ్ గారు మాట్లాడిన తర్వాతే గత ప్రభుత్వం మీకు న్యాయం చేసిన సంగతి మర్చిపోవద్దమ్మా. అంతకుముందు ఏమీ పట్టించుకోని గత ప్రభుత్వం పవన్ కల్యాణ్ గారు మాట్లాడిన తర్వాతే మీ కుటుంబానికి సాయం చేసింది. అట్లాంటి పవన్ కల్యాణ్ గారు మీ ఇష్యూను ఓట్ల కోసం వాడుకుంటారు. అరె... ఆయనను మీకలా ఎలా అనాలని అనిపించిందమ్మా.
సుగాలి ప్రీతి తల్లి గారు చేసిన వ్యాఖ్యలు పై హైపర్ ఆది స్పందన pic.twitter.com/6JylLpnG4S
— SURENDRA PILLELLA (@SURENDRAPILLEL1) May 28, 2026
గెలిచిన తర్వాత కూడా తనకు వచ్చే జీతభత్యాలన్నిటినీ అనాథలకు ఖర్చు పెడుతున్నారు. పిఠాపురంలో బాలబాలికల చదువుల కోసం ఆయన సొంత డబ్బు ఇస్తున్నారు. వికలాంగ క్రికెటర్లకు కోటి రూపాయలు దానం చేసారు. ఇలా ఎన్నని చెప్పనమ్మా. ఆయన చేసే సహాయం గురించి. అట్లాంటి నాయకుడిని మీరు ఓట్ల కోసం మీ ఇష్యూను వాకుంటున్నారని చెప్పడం బాధాకరం అని అన్నారు.
