1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kajal Aggarwal in The India Story Set Against the Backdrop of Chemical Misuse

Kajal: రసాయనాల దుర్వినియోగం నేపథ్యంగా కాజల్ అగర్వాల్.. ది ఇండియా స్టోరీ

The India story movie
The India Story poster
కాజల్ అగర్వాల్ మరియు శ్రేయాస్ తల్పడే నటించిన 'ది ఇండియా స్టోరీ' చిత్రం జూలై 24, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర టీమ్ సోషల్ మీడియాలో ప్రకటించింది.  చెట్టన్ డి.కె. దర్శకత్వంలో, సాగర్ బి. షిండే నిర్మించి, రచించిన 'ది ఇండియా స్టోరీ' చిత్రాన్ని జీ స్టూడియోస్, ఎంఐజి ప్రొడక్షన్ & స్టూడియోస్ సహకారంతో సమర్పిస్తోంది. 
 
రసాయనాల దుర్వినియోగం, పురుగుమందుల సాగు, మరియు ప్రజారోగ్యంపై దాని ప్రభావం వంటి అంశాలను ప్రస్తావించే ఈ సామాజిక నాటకం హిందీ, తమిళం,  తెలుగు భాషలలో విడుదలవుతోంది. సుమిత్ బగాడే, అనితా జాదవ్, వినాయక్ సైదానీ, కల్పేష్ షా, దేవయాని ఖోరటే, మరియు ప్రేమ్ జోషి సహ నిర్మాతలుగా ఉన్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
ఇందులో ప్రభాస్, మహేష్ బాబు, సిద్ధార్థ, యష్, అర్జున్ రెడ్డిని కూడా వున్నారు : దిల్ రాజు