సంబంధిత వార్తలు
- అభ్యుదయ్తో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించిన ఐఎంటి హైదరాబాద్
- వైద్యుడు అందుబాటులో లేరు.. గర్భిణీ స్త్రీతో పాటు నవజాత శిశువు మృతి
- జై శ్రీరామ్ అని చెబితేనే అన్నం పెడతా - ముస్లింకు బీజేపీ నేత హుకుం (వీడియో)
- Sree Vishnu: ఒరియా పిల్లా.. అంటూ టీజ్ చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్
- Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు కన్నప్ప
Vishnu Manchu's Kannappa
కన్నప్ప సినిమాకి తెలుగులో వచ్చిన ఆదరణ, క్లైమాక్స్‌లో విష్ణు నటనకు వచ్చిన ప్రశంసల గురించి అందరికీ తెలిసిందే. మరోసారి ఈ విజువల్ వండర్‌ను ఆడియెన్స్‌కి అందించేందుకు విష్ణు మంచు రెడీ అయ్యారు. సినిమా రిలీజ్ అయి ఏడాది అవుతున్న సందర్భంగా మళ్లీ జూన్ 27న కన్నప్పని లిమిటెడ్ స్క్రీన్‌లలో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు విడుదల చేసిన రీ రిలీజ్ డేట్ పోస్టర్ వైరల్ అవుతోంది.
