సంబంధిత వార్తలు
- Prabhas: ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ను ప్రారంభించిన ప్రభాస్
- Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్
- Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్
- ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..
- ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Spirit update: ప్రభాస్ నూతన చిత్రం స్పిరిట్ నుంచి కొత్త పోస్టర్
Tripti Dimri, Prabhas - Sprit
భారతీయ సినిమా, మీ అజానుబాహుడు.. అజానుబాహు సాక్షిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 అని విషెస్ తెలియజేస్తూ దర్శకుడు పోస్ట్ పెట్టాడు. కాగా, స్పిరిట్ చిత్ర కథా చాలా వినూత్నంగా వుంటుందని ఇప్పటికే దర్శకుడు తెలియజేశారు. సైనిటిఫిక్ కథాంశంతో నూతన టెక్నాలజీతో కూడిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ యానిమల్ లో నటించిన తృప్తి డిమ్రి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటి వరకు ప్రభాస్ ఎవరూ చూపించని విధంగా చూడడోతున్నారని దర్శకుడు చెబుతున్నారు.
ఇదిలా వుండగా, ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి సినిమా కూడా ప్రభాస్ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాతే స్పిరిట్ విడుదలకాబోతుందని తెలుస్తోంది. స్పిరిట్ లో ఇప్పటికి అధికారికంగా ప్రకటించిన నటీనటులు తృప్తి డిమ్రి, కియారా అద్వానీ, అనంత్ నాగ్, కీర్తి సురేష్, త్రిష కృష్ణన్, కరీనా కపూర్ ఖాన్.
