Pawan Kalyan: వరుణ్ తేజ్ కు క్లాప్ కొట్టి బరిలోకి దింపిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan Claps the Clapboard for Varun Tej's Film Bari
'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యదు వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'భారి', వాలీబాల్ క్రీడ నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా చిత్రం. దర్శకుడి తొలి చిత్రం మాదిరిగానే, ఈ ప్రాజెక్ట్ కూడా గ్రామీణ నేపథ్యంలోనే సాగనుంది. సంక్రాంతి 2027 కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక అన్నాచెల్లెళ్ల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అటు ఫ్యామిలీ మెంబర్స్‌లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. నిర్మాతగా సక్సెస్ సినిమాలు నిర్మిస్తున్న నీహారికకు తన అన్నకు మరో సక్సెస్ కట్టబెట్టేపనిలో వుందని తెలుస్తోంది.
