సంబంధిత వార్తలు
- Peddi Update: రామ్ చరణ్ చిత్రం పెద్ది పై రెండు తాజా అప్ డేట్స్ ?
- Ramcharan New look: గ్యాంగ్ స్టర్ గా రామ్ చరణ్ కొత్త సినిమా చేయబోతున్నారా !
- NTR: నైజం హక్కులతో రామ్ చరణ్ కు పెద్ది చిత్రం మరో రచ్చ చేస్తుందా !
- Ramcharan: పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించకుండా గదతో హల్వాన్ అవతార్ లో పోస్టర్ రిలీజ్
- Peddi again postponed: రామ్ చరణ్ పెద్ది జూన్ 25న విడుదల - మరి అఖిల్.. లెనిన్ పరిస్థితి ఏమిటో !
Peddi: పెద్ది విడుదల జూన్‌కు వాయిదా పడిందని నిర్మాతలు ప్రకటించారు
Peddi postponed kposter
ఇక ఈ సినిమా గురించి తెలిసిందే. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో చిత్రం రూపొందుతోంది. ఇటీవలే విడుదలచేసిన రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే విజువల్స్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను మరింత పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ముందుకు దూసుకెళ్లే సీన్స్‌లో, గదను పట్టుకుని కూర్చునే షాట్స్‌లో, హనుమాన్ ప్రేరణతో వచ్చిన యోధుడిలా ఆయన ఆగ్రహం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దుమ్ము ఎగిరే ఫ్రేమ్స్, నరాలు బిగుసుకునే ఎఫర్ట్, కళ్లలో కనిపించే ఫైర్ అన్నీ కలిపి ఒక థండరస్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాయి.
ఇది కేవలం ఒక మేకోవర్ కాదు.. బలం, క్రమశిక్షణ, మైథిక్ పవర్ కి ప్రతీకలా నిలిచే పాత్ర. ఈ గ్లింప్స్‌తో పెద్ది సినిమా స్కేల్, మాస్ ఇంపాక్ట్, హై వోల్టేజ్ ఎలివేషన్ ఎంత భారీగా ఉండబోతుందో స్పష్టమవుతోంది.
