సంబంధిత వార్తలు
- Peddi: పెద్ది విడుదల జూన్‌కు వాయిదా పడిందని నిర్మాతలు ప్రకటించారు
- Peddi Update: రామ్ చరణ్ చిత్రం పెద్ది పై రెండు తాజా అప్ డేట్స్ ?
- Ram Charan: సుల్తాన్, దంగల్' చిత్రాల జాతీయ కోచ్ వద్ద పెద్ది కోసం శిక్షణ తీసుకున్నా : రామ్ చరణ్
- Ramcharan New look: గ్యాంగ్ స్టర్ గా రామ్ చరణ్ కొత్త సినిమా చేయబోతున్నారా !
- Ram Charan: అనంత్ అంబానీ జామ్‌నగర్ పుట్టినరోజు వేడుకకు సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ రాక
Ramcharan: తన తండ్రి చిరంజీవిని తన ఆదర్శ హీరోగా పేర్కొన్న రామ్ చరణ్
Ram Charan Esquire Interview
ఈ సందర్భంగా తన తండ్రి చిరంజీవి కష్టంతో పైకి ఎదిగి మెగాస్టార్ గా ఎదిగిన క్రమాన్ని ఆయన వివరించారు. ఎన్నో కోట్ల మందికి ఆదర్శంగా వున్న నాన్నగారి కొడుకుగా నేను ఈ జన్మలో పుట్టడం దేవుడి క్రిప అంటూ పేర్కొన్నారు. ఇంకా చిన్నతనంలో తన తండ్రిలో గల అనుబంధాన్ని నెమరేసుకున్నారు.
ఒకటిన్నర సంవత్సరాల తీవ్ర శిక్షణ తర్వాత ఏప్రిల్ 30న విడుదల కానున్న తన గ్రామీణ కుస్తీ డ్రామా 'పెద్ది' కోసం చరణ్ సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రశంసలు అందాయి.
