Shah Rukh Khan, Kajol at London ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన దిల్వాలే దుల్హనియా లేజాయెంగే సినిమా ఎక్కువ కాలం థియేటర్స్లో ప్రదర్శింపబడ్డ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ప్రతిబింబిస్తోన్న విగ్రహం బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, కాజోల్ ఈరోజు లీసెస్టర్ స్క్వేర్లో కొత్త కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్ర తెరకెక్కించిన దిల్వాలే దుల్హనియా లేజాయెంగే సినిమా భారతీయ సినిమాల్లోనే అత్యంత ఆదరణ పొందిన...