సంబంధిత వార్తలు
- Niharika: ముకుంద తరువాత బాబాయ్ పవన్ కళ్యాణ్ బరి చిత్రం కోసం వచ్చారు
- Pawan Kalyan: వరుణ్ తేజ్ కు క్లాప్ కొట్టి బరిలోకి దింపిన పవన్ కళ్యాణ్
- Allu Arjun,: రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్, పవన్, చిరంజీవి, నీహారిక
- Varun Tej: కొరియన్ ఫుడ్ తింటూ షూటింగ్ కు సిద్ధమవుతున్న కొరియన్ కనకరాజ్
- Lavanya Tripathi : ఆన్లైన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి
Varun Tej : కొరియన్ కనకరాజు కోసం కొరియన్, తెలుగు మిక్స్ సాంగ్ చేస్తున్న థమన్
Thaman, Varun Tej
దీనికి థమన్ ఎస్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ గాత్రం అందించారు. ఈ చిత్రాన్ని గత నెలలో పాక్షికంగా కొరియాలో చిత్రీకరించారు. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా కూడా ఈ సరదాలో పాలుపంచుకుంటూ, 'కంసంనిద' అసలు అర్థం ఏమిటో చూసి తెలుసుకోమని అభిమానులను ఉత్సాహపరిచారు, తద్వారా 2026 వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలను పెంచారు.
థమన్ దగ్గరకు రాగానే మన పాటలు ఓజీ లెవల్లో వుండాలంటాడు. ఆశ్చర్యంగా థమన్ చూస్తూ, అలాగే అంటాడు. అంతా అయిపోయాక.. కంసంనిద అంటూ కాస్త వంగి వరుణ్ తేజ్ వెళుతుంటాడు. వెంటనే ఆగు..ఆగు.. అంటూ ఏమిటి? వెళ్ళేముందుఇలా వంగి అన్నావు. అని థమన్ అనగానే. అదా... కంసంనిద అంటూ కొరియన్ లో థ్యాంక్స్ అంటూ చెప్పగానే. వెంటనే..నాకు ట్యూన్ కు ఐడియా వచ్చిందంటూ..కంసంనిదజజ. ఎట్టా పుట్టావే ఈ భూమ్మీద అంటూ ట్యూన్ కట్టేశాడు. ఇది రేపు విడుదలకానుంది.
