సంబంధిత వార్తలు
- Divyang Shakti Scheme: ఏపీలో దివ్యాంగ్ శక్తి పథకం ప్రారంభం - బస్సులో ఆ ముగ్గురు..? (Video)
- Peddi Latest: తాజా న్యూస్ - పెద్దిని షూటింగ్ సెట్లో కలిసి సలహాలచ్చిన ఉస్తాద్ గబ్బర్ సింగ్ ?
- పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా
- విడుదలకు ముందే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
- పవనిజం అనే ప్రభంజనం... ఆయనలో ఒక రకమైన అమాయకత్వం వుంది.. రాశీఖన్నా
Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ పోరాటం దేనికోసం అనేది సస్పెన్స్ : హరీశ్ శంకర్
Harish Shankar, Sreelela, Rashi khanna
నిర్మాత నవీన్ ఎర్నేని గురించి చెబుతూ.. నేను కథ మార్చినా, బడ్జెట్ పెరిగినా ఆయనలో చిన్నపాటి అసహనం లేదు..కథ మార్చినా ఏమీ అనలేదు. అడిగినదానికి డబుల్ ఇచ్చేవారు. ఓ దశలో ఖర్చు ఎక్కువయిందనీ, మరోవైపు ఆలస్యం అవుతుందని అన్నా ఆయన ఊరు కోలేదు. పవన్ కళ్యాణ్ సినిమాలో డాన్స్ వేస్తారు అందుకు 500మంది డాన్సర్లను అడిగితే, ఏకంగా 1500 మందిని సమకూర్చారు. ఎత్తరా కాలర్, దేఖ్ లేంగే సాలా.. రెండు సాంగ్స్ కు బాగా వెచ్చించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అంటేనే రిచ్ గా వుండాలంటే వారి బేనర్ లో ఇంతవరకు వేయని ఖరీదైన సెట్ ను కూడా వేసి చూపించారు. అలాంటి నిర్మాత పదికాలాలపాటు ఇండస్ట్రీలో వుండాలని తెలిపారు.
ఇందుకు నిర్మాత మాట్లాడుతూ, ఓ నిర్మాతలాగా హరీశ్ బాధ్యత తీసుకున్నాడు. ఆయన నిర్మాతల దర్శకుడు అని కితాబిచ్చారు. బుధవారంనాడు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
