సంబంధిత వార్తలు
- Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం
- కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ నుంచి ఊరు సాంగ్ రిలీజ్
- రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్లో అమీర్ లోగ్ సాంగ్
- Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్
- Sai tej: సంబరాల ఎటుగట్టుతో రాక్షసుల రాక వచ్చిందని సాయి దుర్గా తేజ్
Kiran abbavaram: ఓవర్సీస్ లో రిలీజ్ కాబోతున్న తిమ్మరాజుపల్లి టీవీ సినిమా
Timmarajupalli TV Cinema Release poster
"తిమ్మరాజుపల్లి టీవీ" సినిమాను ఓవర్సీస్ లో శ్లోక ఎంటర్ టైన్ మెంట్స్, వైబ్రెంట్ మూవీస్ రిలీజ్ చేయబోతున్నాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఓవర్సీస్ ప్రేక్షకులకు అందించిన ఈ రెండు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు "తిమ్మరాజుపల్లి టీవీ" కంటెంట్ పై పూర్తి నమ్మకంతో డిస్ట్రిబ్యూషన్ కు ముందుకొచ్చాయి. ప్రమోషనల్ కంటెంట్ తో "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
నటీనటులు - సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు
