సంబంధిత వార్తలు
- Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్
- కనకవర్షం కురిపిస్తున్న రామ్ చరణ్ 'పెద్ది'
- NBK111 Birthday Treat: గన్ కల్చర్ తో స్టయిలిష్ గా NBK111 బర్త్ డే ట్రీట్
- రివ్యూలు సామాన్య ప్రేక్షకులకు రక్షణ కవచంలా నిలుస్తాయి : రాంగోపాల్ వర్మ
- చిత్రసీమలో నవశకాన్నిసృష్టించారు : ఎంకే స్టాలిన్
రాజా ది రాజా నుంచి యూత్ ఫుల్ మెలోడీ తుఝ్‌పే ఫిదా సాంగ్
Ruthvik, Visakha Dhiman
మార్క్ కె. రాబిన్ స్వరపరిచిన ఈ మెలోడీయస్ లవ్ ట్రాక్‌కు మనోజ్ జూలూరి అందమైన సాహిత్యాన్ని అందించారు. హరిచరణ్, శక్తి శ్రీ గోపాలన్ వోకల్స్ పాటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
సముద్ర తీరంలో చిత్రీకరించిన ఈ పాట విజువల్‌గా ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ, అందమైన లొకేషన్స్, ఫ్రెష్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హరి కిరణ్ మాస్టర్, ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పాటలో కనిపించిన రొమాంటిక్ ఫీల్, యూత్‌ఫుల్ ఎనర్జీ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. టీజర్‌తో ఆకట్టుకున్న రాజా ది రాజా ఇప్పుడు తుఝ్‌పే ఫిదా పాటతో మరింత ఆసక్తిని పెంచింది.
తారాగణం:రుత్విక్, విశాఖ ధీమాన్, సాయి కుమార్, డా. నరేష్ విజయ కృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, బద్రం, మైమ్ మధు, ఆనంద్
