సంబంధిత వార్తలు
- న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్
- Rajendra Prasad: యువతరాన్ని హెచ్చరిస్తూ పిఠాపురంలో చిత్రం సిద్ధమైంది
- మళ్లీ మనం కలిసేంత వరకు నువ్వు ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావు : కుమార్తె మృతిపై చిత్ర ట్వీట్
- Balakrishna: జో శర్మా నటించిన ఎం4ఎం’ సినిమా పాటను ప్రశంసించిన బాలకృష్ణ
- సముద్ర తీరాన మత్స్యకారులతో కలిసిపోయి తెరచాప చిత్రీకరించాం : నవీన్ రాజ్
స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే నుండి రెండు సరికొత్త పోస్టర్లు విడుదల
Spider-Man: Brand New Day posters
సోనీ హెడ్ టామ్ రోత్‌మాన్ ఈ పోస్టర్లను ఆవిష్కరిస్తూ... "ఇలాంటి స్పైడర్-మ్యాన్ సినిమాను మేం ముందెన్నడూ తీయలేదు, ఇందులో హీరో టామ్ హాలండ్ నటన అద్భుతంగా ఉంటుంది" అని ప్రశంసించారు. అలాగే టామ్ హాలండ్ మాట్లాడుతూ... "ఇది ఇప్పటివరకు వచ్చిన స్పైడర్-మ్యాన్ చిత్రాలలో అత్యంత ఎమోషనల్, మెచ్యూర్డ్ సినిమా" అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలను పెంచుతూ రికార్డులు సృష్టిస్తోంది.
డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టామ్ హాలండ్, జెండయా, జాకబ్ బాటలన్, సాడీ సింక్, మార్క్ రఫ్ఫలో తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ఈ చిత్రాన్ని అన్ని ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
