1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Watch: Rukmini Vasanth mimics a goat perfectly in this throwback video, fans find it cute

రుక్మిణీ వసంత్ అదుర్స్.. ఇదే అసలు గోట్ పర్మార్మెన్.. వీడియో వైరల్ (Video)

Rukmini Vasanth mimics a goat
Rukmini Vasanth mimics a goat
కన్నడ నటి రుక్మిణీ వసంత్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో వుంది. ఇదేదో సినిమా హిట్ వల్ల కాదు. ఆమె మేకను ఇమిటేట్ చేయడం వల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రుక్మిణి తన టాలెంట్‌ను చూపెట్టారు. మేక అరుపును అచ్చం అలాగే అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
ఆమె అరుపుకు స్పందించిన ఓ మేక కూడా వెంటనే రిప్లై ఇవ్వడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇంకా ఆ మేక షాకయ్యేలా ఆమె వాయిస్ వుండటం నెటిజన్లను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
రుక్మిణీ టాలెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ, సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇదే అసలు గోట్ పర్ఫార్మెన్స్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో ప్రశంసలు కురిపిస్తున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
కళ్యాణ్ రామ్ బర్త్‌ : సర్‌ప్రైజ్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి