కూచిపూడి సుమమాల పేరుతో న్యూజెర్సీలో కూచిపూడి నృత్యోత్సవం ప్రేక్షకులను అలరించింది. న్యూజెర్సీలోని నృత్యమాధవి డ్యాన్స్ స్కూల్, గ్లోబల్ టెక్ ఇంక్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో దివ్యఏలూరి, వెంపటి రవిశంకర్ ఆధ్వర్యంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు...