ఈ నెల 28న దీపావళి పండుగ వస్తుంటే... తమ చిత్రమైన దీపావళి ఈ నెల 31న వస్తోందని చిత్ర నిర్మాత తీగల కృపాకర్ రెడ్డి అన్నారు. ఎ.ఎ.ఎ. ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై వేణు తొట్టెంపూడి, మేఘానాయర్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి హరిబాబు...