రవితేజ, దీక్షాసేథ్ హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు వారి పతాకంపై డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో డేరింగ్ ప్రొడ్యూసర్ వై.వి.యస్.చౌదరి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'నిప్పు' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న మహాశివరాత్రి కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.