ఆనందం... బాధ...సంతోషం...విచారం. అన్ని భావాలూ కలగలిసిన విచిత్ర వాతావరణం. అరుదైన ఆ వాతావరణం అనునిత్యం అక్కడ తిరుగాడే జాతికి సర్వ సాధారణం . కొత్తవారికి మాత్రం ఆశ్చర్యం, ఆతృతపడేవాళ్ళు కొందరు ఆనందపడేవాళ్ళు కొందరు. పిలుపు కోసం...