హార్ట్ అటాక్‌తో హఠాత్తుగా మరణించాడు సహాయ మంత్రి ఈశ్వరయ్య. అతని శవం తలకొరివి కోసం ఎదురుచూస్తూ వుంది. ఈశ్వరయ్య పెద్దకొడుకు చితికి నిప్పంటించబోయాడు. అంతే వున్నట్లుండి ఎగిరిపడి చితిమీద నుండి లేచాడు ఈశ్వరయ్య. చుట్టుపక్కల...