రాధయ్యకి ఎంత స్టాకొచ్చిందో ఎంక్వయిరీ చెయ్. ఎంక్వయిరీ అంటే తెలుసుగా అడిగాడు కృష్ణారావు. తెలుసండీ. బిల్లు లేకుండా ఎంత స్టాకొచ్చిందో తెలుసుకోవడం వినయంగా చెప్పాడు కృష్ణారావు పర్సనల్ సెక్రటరీ. ఊ.. వెళ్ళు అన్నాడు. వినయంగా నమస్కరించి...