ఒక అందాల సుందరి అతని వైపు అలవోకగా చూస్తూ చిరునవ్వులు నవ్వుతోంది. దాదాపు నెల రోజుల నుంచి అలానే జరుగుతోంది. 'ఎలాగైనా ఈ రోజు కొద్దిగా ధైర్యం చేయ్ గురూ' అంది రాకేష్ అంతరాత్మ. అంతే కుడి చేతిని పైకెత్తి వూపాడు. టాటా చెప్తున్నట్లుగా కొంచెం సీరియస్...