ముక్కంటి కంఠంలోని నాగేంద్రుడిలా డాక్టర్ వినీల్ మెడలో స్టెతస్కోప్ వేలాడుతోంది. గడ్డం మీద చెయ్యి పెట్టుకొని కూర్చున్న అతని భంగిమ అతని దీర్ఘాలోచనకు చిహ్నంగా వుంది. అతని ఆలోచన యింకా ఎవ్వరూ పేషంట్లు ఎందుకు రాలేదా? అని మాత్రం కాదు.బాబు...