శంకరయ్య గారి మేడమీది గదిలో రవి, రాకీలు అద్దెకుంటున్నారు. శంకరయ్యగారి ఏకైక కూతురు క్రాంతి. చాలా అందగత్తె. రవి, రాకీలు ఇద్దరూ ఆ అమ్మాయిని తెగ ప్రేమించేస్తున్నారు. రవి ఒక్కడే రూంలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడే అక్కడకు వచ్చిన...