రాఘవయ్య మాస్టారు బజారుకెళ్ళడం కోసమని అలా నడచి వెళ్తున్నప్పుడు -నమస్తే మాస్టారూ! అని వినయంగా నమస్కరించాడు అజయ్ కుమార్. బాగున్నావా అజయ్? కన్పించి చాలా రోజులైంది.బాగున్నాను మాస్టారూ! ఈ మధ్య ఎస్.ఐ సెలక్షన్..