ఏయ్! సాయంకాలం లోపల షర్టు కుట్టి రెడీగా వుంచు అని టైలర్ సమాధానం కోసం ఎదురు చూడకుండా ఓ షర్టింగ్ క్లాత్ టైలర్ దగ్గర విసిరేసి వెళ్ళిపోయాడు కౌషల్. కౌషల్ ఎమ్.ఎల్.ఏ గారి ఏకైక కుమారుడు. ఆయన గారిచ్చిన క్లాత్ని సాయంకాలం లోపల...