డాక్టర్... ఉగాది పచ్చడి ఇంజెక్షన్ చేద్దామా..?

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
WD
రాష్ట్రంలోని తెలుగు లోగిళ్లు శ్రీవిరోధి నామ సంవత్సర ఉగాదికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్ని పండుగలు చేసుకుంటున్నా ఉగాదికి ఉన్న ప్రత్యేకత వేరు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రతి తెలుగింటా తయారు చేసుకుని ఆరగిస్తారు. అయితే ఒక్కో ఇంటి ఉగాది పచ్చడికి ఒక్కో రుచి. అందుకే ఈ రుచులపై అనేక మంది కవులు, కార్టూనిస్టులు తమ హాస్య ఛలోక్తులు విసిరారు. ఈ నేపథ్యంలో మా వెబ్‌దునియా తెలుగు వీక్షకులకోసం ఉగాది నవ్వుల కార్టూన్లు ఉంచుతున్నాం.


దీనిపై మరింత చదవండి :