ఫ్రెంచి భాషలోని 'బుజెత్' అనే పదం నుంచి బడ్జెట్ పుట్టుకొచ్చింది. బుజెత్ అంటే 'తోలుతో చేసిన డబ్బు సంచి' అని అర్థం. ప్రభుత్వం పుణ్యమా అని ఇంటి వ్యవహారాల్లో కూడా బడ్జెట్ పదం విరివిగా వాడుకలో ఉంటోంది. కానీ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో బడ్జెట్ పదం..