ప్రేమ అనేది యవ్వనంలో కలిగే ఆకర్షణ, మోహం అని ఎవరికి తోచినట్లు వారు అభివర్ణిస్తారు. ఇలా ప్రేమపై... ఎవరు ఎలా చెప్పినప్పటికీ... చిట్టచివరికొచ్చేసరికి ప్రేమ ఎంతో పవిత్రమైనదని అందరూ ముక్తకంఠంతో చెప్తారు. ఎందుకంటే ప్రేమ రుచిని, తీయదనాన్ని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో అనుభవించే ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు.