|
|
ఇతనో మొద్దు ప్రేమికుడు
అల్లంత దూరాన ఏ చెట్టు చాటు నుంచో లేదంటే ఏ కాలేజీ గోడ ప్రక్క నుంచో ఒకరికొకరు చూసుకుని ఆనక అల్లంత దూరం నుంచే ప్రేమ చూపులు విసురుకుంటూ ప్రేమలోకంలో విహరించినవారు. వీరు తమ ప్రేమను పెద్దలకు తెలియజేసేందుకు జంకుతూ, ప్రేమ మైకం నుంచి బయటపడలేక అలా నలుగుతూ గడిపేసేవారు. అందుకు ఇటువంటి వారిని మొద్దు ప్రేమికులు అనేశారండీ ఇప్పటి నవీన ప్రేమికులు.ఇదో పిరికి ప్రేమ జంట
|
అప్పుడే అయిపోలేదు... తరువాయి పేజీలో ఇంకా చదవండి...
|
శృంగార ప్రేమికులు వీరే....
ఇక నేటి ప్రేమ రెచ్చిపోతూ ఉంది. పబ్‌లలో-పార్టీలలో, సినిమా హాళ్లలో- క్లాసు రూముల్లో, ఆఫీసు కార్యాలయాల్లో- అవసరమైతే ఇంటి లోగిళ్లలో... ఇలా సాగిపోతోంది నేటి ప్రేమికుల రాజ్యం. అనుకుంటే వారికి అడ్డే లేదు. ఇది ప్రేమికుల నిజమైన రాజ్యం అని అంటున్నా... అది ప్రేమికులు శృంగార రాజ్యంగా పరిగణించబడుతోంది.