నిత్యం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను దూరం చేయకపోతే బరువు నియంత్రణలో ఉండటం అసాధ్యం. అందుకే తగిన ప్రణాళిక పాటిస్తూ అలాంటి వాటిని తీసుకోకుండా ఉంటే మంచిది.పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. కాని బరువు తగ్గాలనుకునేవారు మాత్రం కొవ్వుతో నిండిన పాలు తాగకపోవడం మంచిది. నెలరోజులు వీటికి దూరంగా ఉంటే, తేడా మీకే తెలుస్తుంది.