మారుతున్న కాలమాన పరిస్థితులను అనుసరించి కుటుంబ భారాన్ని పంచుకుని, సాధికారతను సాధించుకునే క్రమంలో మహిళలు ఉద్యోగాల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో గృహిణిగా, ఉద్యోగినిగా ద్విపాత్రాభినయం చేస్తూ, ఇంటా బయటా స్త్రీ పడుతున్న...