అప్పుడే సంవత్సర కాలం గడిచిపోయిందా... ఇప్పటికీ కన్నుల ముందు కదలాడుతోంది. అప్పటి ముచ్చట... ఆరోజు మహిళలంతా ఒక చోట చేరారు. ఒకరినొకరు కలుసుకోవడం, కూర్చుని నింపాదిగా కబుర్లు చెప్పుకోవడంతో రోజంతా గడచిపోయింది. సాయంకాలమైంది....