ఈ మధ్య కాలంలో యోగా మనిషి జీవితంలో భాగమైపోతోంది. వివిధ రకాలుగా జనం యోగసాధన చేస్తున్నారు. ఇటీవల 15 దేశాలకు చెందిన 950 మంది యోగ సాధకులు సముద్రంపై తమ సాధనను మొదలు పెట్టారు.