ఖచ్చితమైన శరీర ఆకృతికోసం చేసే వ్యాయామం మరియు యోగా, క్రమబద్ధమైన ఆహారటపులవాట్లు అన్నీ కలిసి తన శరీర ఆకృతిని ఆకర్షణీయంగా చేస్తున్నాయని 33 ఏళ్ల బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి చెపుతోంది. ఇటీవల యోగాపై ఓ వీడియో క్యాసెట్ సైతం విడుదల చేసిన...