{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/yoga-asanas/%E0%B0%95%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%85%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%81-%E0%B0%95%E0%B1%8A%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B1%81-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82-108081400011_1.htm","headline":"Katichakrasanam | కటి చక్రాసనంతో అదనపు కొవ్వు మాయం","alternativeHeadline":"Katichakrasanam | కటి చక్రాసనంతో అదనపు కొవ్వు మాయం","datePublished":"May 08 2010 15:02:21 +0530","dateModified":"May 08 2010 14:45:53 +0530","description":"చదునైన నేలపై నిటారుగా నిలబడాలి. తల వెనుకభాగం సమాంతరంగా ఉండేలా చూడాలి. చూపు ఎదురుగా ఉండాలి.చేతులను ముందుకు చాపాలి. అలాగే కాళ్ళ మధ్య కనీసం అరమీటరు దూరం ఉండేలా చూడాలి. ఎడమ చేతిని కుడి భుజంపైకి తీసుకురావాలి. కుడిభుజాన్ని వెనుకకు మడవాలి.అలాగే కుడిచేతిని ఎడమ భుజంపైకి తీసుకువస్తూ ఎడమ భుజాన్ని వెనుకకు మడవాలి. కుడి భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి. ఈ స్థితిలో కొన్ని సెకనులు నిలబడాలి. ఇలాగే కొద్దసేపు నిలబడిన తరువాత పూర్వస్థితికి రావాలి. ఇదే విధంగా రెండోవైపు చేయాలి. ఇలా కనీసం 5 మార్లు చేయాలి.","keywords":["కటి చక్రాసనం , Katichakrasanam"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/article/yoga-asanas/%E0%B0%95%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%85%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%81-%E0%B0%95%E0%B1%8A%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B1%81-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82-108081400011_1.htm"}]}