సంస్కృతంలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమ (ధనురాసన)కు ఊర్ధ్వ శర భంగిమ (ఊర్ధ్వ ధనురాసన)కు మధ్యస్థంగా ఉంటుంది. మోకాళ్ల వద్ద...