మేషం - ప్రేమ సంబంధాలు

ఈ రాశివారు ప్రేమ పిపాసకులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరు ఇతరులను ప్రేమించటమే కాడుండా వారినుంచి ప్రేమను సైతం పొందుతారు. ఒక్కొక్కసారి ప్రేమే వీరిపాలిట శాపంగా మారుతుంది. ఆంటే ప్రేమవల్ల బాధపడాల్సి ఉంటుంది. వీరి ఆర్ధిక పరిస్థితి బాగా ఉండటంవల్ల ఎక్కువమంది వీరిపై ఆధారపడతారు.

దినఫలం

ఫుడ్ బిజినెస్ లోకి ఆనంద్ దేవరకొండ, ఈ వీకెండ్ మీ సగం బిల్ ...

ఫుడ్ బిజినెస్ లోకి ఆనంద్ దేవరకొండ, ఈ వీకెండ్ మీ సగం బిల్ నాది అంటున్న విజయ్ దేవరకొండ
టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ వ్యాపారంలోనూ తన అభిరుచి చాటుతున్నారు. రౌడీ వేర్ ...

కేరళలో తగ్గని కరోనా ఎఫెక్ట్.. కొత్తగా 5,420 కేసులు

కేరళలో తగ్గని కరోనా ఎఫెక్ట్.. కొత్తగా 5,420 కేసులు
కేరళలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు ...

తిరుపతి సీటు కోసం పవన్ మల్లగుల్లాలు.. బీజేపీ నో.. ఏం ...

తిరుపతి సీటు కోసం పవన్ మల్లగుల్లాలు.. బీజేపీ నో.. ఏం జరుగుతుందో?
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటాలనుకుంటోంది. అయితే జనసేన కూడా తిరుపతి కోసం ...

నివర్ తుఫాన్ బీభత్సం.. ఏపీలో అలెర్ట్.. 45-65కిలోమీటర్ల ...

నివర్ తుఫాన్ బీభత్సం.. ఏపీలో అలెర్ట్..  45-65కిలోమీటర్ల వేగంతో గాలులు
నివర్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో కూడా ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. నీరవ్ ...

మారడోనానా..? మడోనానా? కన్ఫ్యూజన్.. రెస్ట్ ఇన్ పీస్

మారడోనానా..? మడోనానా? కన్ఫ్యూజన్.. రెస్ట్ ఇన్ పీస్
ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా గుండెపోటుతో మరణిస్తే.. పాప్ సింగర్ మడోన్నాకు నివాళులు ...

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపం వెలిగిస్తే..?

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపం వెలిగిస్తే..?
కార్తీక మాసం శివకేశవులకు విశిష్టమైనది. ఈ మాసం మొత్తం పర్వదినాలతో కలిసివుంటుంది. ఈ మాసంలో ...

27-11-2020- శుక్రవారం మీ రాశి ఫలితాలు.. శ్రీ మహాలక్ష్మిని ...

27-11-2020- శుక్రవారం మీ రాశి ఫలితాలు.. శ్రీ మహాలక్ష్మిని ఎర్రని పూలతో..?
మేషం: సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలు ...

కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం.. గర్భాశయానికి..?

కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం.. గర్భాశయానికి..?
కార్తీక పౌర్ణమి రోజున మహిళలు పగలంతా ఉపవసించి.. రాత్రి దీపారాధనకు తర్వాత భోజనం చేసుకోవడం ...

25-11-2020 బుధవారం దినఫలాలు - లక్ష్మీనరసింహ స్వామిని ...

25-11-2020 బుధవారం దినఫలాలు - లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించినా...
మేషం : ఆర్థిక లావాదేవీలయందు సంతృప్తి. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు ...

కార్తీకశుద్ధ ఏకాదశి.. యోగనిద్ర నుంచి విష్ణువు మేల్కొనే ...

కార్తీకశుద్ధ ఏకాదశి.. యోగనిద్ర నుంచి విష్ణువు మేల్కొనే రోజు.. ఇలా చేస్తే?
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుండి ...