శనివారం, 15 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
దినఫలం
Written By
రామన్
Last Updated :
సోమవారం, 10 నవంబరు 2025 (09:03 IST)
10-11-2025 సోమవారం ఫలితాలు - కొత్త వ్యక్తులతో జాగ్రత్త
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)
పెట్రోల్ బంకు వద్దకు పెట్రోల్ కొట్టించుకునేందుకు వెనుక ఇద్దరు స్నేహితురాండ్రను కూర్చోబెట్టుకుని పాఠశాల విద్యార్థిని ద్విచక్ర వాహనాన్ని నడుపుకుంటూ వచ్చింది. ఐతే వాహనం నడపడంలో ఎంతమాత్రం అలవాటు లేకపోవడంతో నేరుగా వచ్చి పెట్రోల్ పంపు వద్ద వున్న పెట్రోల్ స్టాండుని ఢీకొట్టింది. ఆ తర్వాత వాహనాన్ని అదుపు చేయలేక అలాగే దూసుకెళ్లింది. బ్యాలెన్స్ చేయలేక అంతా కిందపడ్డారు. పెట్రోల్ బంకు వద్ద వున్న సీసీ కెమేరాలో అది కాస్తా రికార్డయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. కాగా తల్లిదండ్రులు ఆ బాలికకు వాహనాన్ని ఎలా ఇచ్చారు... అంతా టీనేజ్ పిల్లలుగా కనిపిస్తున్నారు
కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అవ్వడానికి పడ్డ కష్టాలను గుర్తుచేసుకొని నవీన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. గెలిచిన అనంతరం మా నాన్న, అమ్మ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకొని రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చానన్నారు. జాగృతి ప్రెసిడెంట్ కవితకు తనతో మంచి సంబంధాలున్నాయని నవీన్ బాంబ్ పేల్చారు. నిజంగానే కవిత ట్వీట్ చేసినట్టుగానే కర్మ సిద్ధాంతం వల్ల టిఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కేటీఆర్ కూడా తనతో గతంలో బాగానే ఉండేవాడని, కానీ ఈ చెత్త రాజకీయాల వల్ల చెడిపోయాడన్నారు.
జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతోంది. యూపీఐ, కార్డ్ పేమెంట్ల నుండి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, రిటైల్ ఔట్లెట్ల విస్తృత వినియోగం వరకు వినియోగదారులు చేసే లావాదేవీలు కూడా భారీ మార్పు దిశగా పయనిస్తున్నాయి. ఆభరణాలు కొనడం కావచ్చు, జీవనశైలి అవసరాలను అప్‌గ్రేడ్ చేయడం కావచ్చు, ట్రావెల్ బుకింగ్స్ చేయడం కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరిశీలించడం కావచ్చు… వినియోగదారులు ఎప్పటికప్పుడు రిటైల్, ఈ-కామర్స్ రెండింటిలోనూ ఉత్తమ ఆఫర్ల కోసం వెతుకుతూనే ఉన్నారు.
Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)
నాకు తెలియక అడుగుతా... చుట్టుపక్కల అడవి. అటువైపు కొండలు, ఇటువైపు కొండలు. మధ్యలో వారసత్వం ద్వారా వచ్చిన భూమి అంటున్నారు. అసలు అది ఎలా వచ్చిందో నాకు నివేదక పంపండి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పవన్ కల్యాణ్ ప్రశ్నతో ఇపుడీ చర్చ ప్రజల్లోకి కూడా బలంగా వెళ్లిపోయింది. సోషల్ మీడియా వేదికగా ఆ భూమి గురించి చర్చలు చేస్తున్నారు. దానికి Operation Aranya అంటూ ట్యాగ్ లైన్ జోడించి చర్చిస్తున్నారు.
అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసినందుకు బీఆర్ఎస్ సానుకూల మీడియా సంస్థలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రౌండ్ తర్వాత కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, మీడియా సంస్థలు కొన్ని తప్పుడు వార్తలను ప్రచురించడానికి ప్రయత్నించాయని, ఇది వారి విశ్వసనీయతను కోల్పోయేలా చేస్తుందని ఆయన ఆరోపించారు.
లేటెస్ట్
13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు పరిస్థితులు చక్కబడతాయి. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచించేస్తుంది. పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి.
12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంకల్పం సిద్ధిస్తుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. కీలక వ్యవహారంలో ఏరాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఖర్చులు విపరీతం వేడుకను ఘనంగా చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే ఇలాంటి స్నానం చేయాలట
స్నానం చేసే నీటిలో ఇవి కలిపి చేస్తే ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం అన్నీ సమకూరుతాయి. స్నానపు నీటిలో ఏమి కలిపి చేయాలో తెలుసుకుందాము. ప్రతికూలతను తొలగించాలనుకుంటే నీటిలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేయండి. ఇది జుట్టు, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. పాపాలు తొలగి పుణ్యం కలగాలంటే స్నాన మంత్రం చదువుతూ కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయండి. శుక్రగ్రహ దోషాలు తొలగి ధనవంతులు కావాలంటే, దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే శుక్రవారాల్లో పటిక నీళ్లతో కలిపి స్నానం చేయండి. మీకు స్వచ్ఛత, ఐశ్వర్యంతో పాటు ముఖం మెరుపు కావాలంటే గంధం కలిపిన నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేయండి.
నవంబర్ 12, 2025: కాలభైరవ జయంతి.. కాలభైరవ అష్టకాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే?
కాలభైరవ జయంతి నవంబర్ 12, 2025న పురస్కరించుకుని ఈ కాలభైరవ అష్టకాన్ని ఎనిమిది సార్లు పఠించిన వారికి ఈతిబాధలు వుండవు. కాల భైరవ అష్టకం అనేది రక్షణ, క్రమశిక్షణను ప్రార్థించే పవిత్ర శ్లోకం. కాశీలో, భైరవుడు ధర్మానికి ఉగ్ర సంరక్షకుడిగా కాల స్వరూపుడిగా నిలుస్తాడు. స్కంద పురాణం చెప్పినట్లుగా, ఆయన శివుని కోపం నుండి బ్రహ్మ గర్వాన్ని అణచివేయడానికి ఉద్భవించి కాశీకి వచ్చాడు. అక్కడ ఆయన ఈ భూమికి శాశ్వత రక్షకుడయ్యాడు. ఇందులోని ప్రతి శ్లోకం కాలం ముందు వినయంగా జీవించాలని మనకు గుర్తు చేస్తుంది.
Black Cat in Dreams: కలలో నల్లపిల్లి కనిపిస్తే మంచిదా లేకుంటే?
కలలో నల్లపిల్లి కనిపిస్తే మంచిదా లేకుండా ఎలాంటి ఫలితాలు వుంటాయనే దానిపై పరిశీలిద్దాం... పిల్లి రంగును బట్టి ఫలితాలు వుంటాయి. నల్ల పిల్లుల చుట్టూ ఉన్న అనేక మూఢనమ్మకాలు ఎక్కువే వున్నాయి. అలాంటి నల్లపిల్లిని కలలో చూసినట్లైతే.. విపత్తు లేదా దురదృష్టాన్ని తెస్తుందనే నమ్మకం ఉంది. మీరు కలలో ఒక నల్ల పిల్లిని చూసినట్లయితే, మీ కెరీర్, సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు లేదా ఉద్యోగ స్థలంలో త్వరలో ముఖ్యమైన సమస్యలు తలెత్తవచ్చు. కలలలో కనిపించే నల్ల పిల్లులు మీ జీవితంలో ద్రోహాన్ని సూచిస్తాయి.