తేదీని ఎంచుకోండి


మేషం
మేషం : ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు వస్తాయి. రావలసిన ధనం చేతికి అందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరుతుంది. మీ నైపుణ్యతకు, సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది.
రాశిచక్ర అంచనాలు

వృషభం
వృషభం : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
రాశిచక్ర అంచనాలు

మిథునం
మిథునం : ఐరన్, సిమెంట్, కలప రంగాలలోని వారికి నిరుత్సాహం తప్పదు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కళంకారీ రంగాలలో వారికి అభిమాన బృందాలు పెరుగుతాయి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
రాశిచక్ర అంచనాలు

కర్కాటకం
కర్కాటకం : స్త్రీలకు తల, కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. ముఖ్యుల ఆరోగ్యం మిమ్మలను నిరాశపరుస్తుంది. రవాణా రంగంలోని వారికి లాభదాయకం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు సామాన్యం.
రాశిచక్ర అంచనాలు

సింహం
సింహం : ఉమ్మడి నిధులు నిర్వహణలో ఆచితూచి వ్యవహరించండి. విదేశాలు వెళ్లుటకు చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగాల వారికి విత్తన కొనుగోళ్లపై అవగాహన ముఖ్యం. దైవ, ఆరోగ్యం విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు.
రాశిచక్ర అంచనాలు

కన్య
కన్య : ఆర్థికంగా ఎదగడానికి మీకు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. కోళ్ళు, మత్స్యు, గొర్రెల వ్యాపారస్తులకు ఆందోళన ఎదుర్కొంటారు. రావలసిన బకాయిలు సంతృప్తిగా రాజాలవు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో అందరిన ఆకట్టుకుంటారు.
రాశిచక్ర అంచనాలు

తుల
తుల : పీచు, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి పనులు కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్ధానాలు నిలుపుకోలేకపోతారు. వాయిదాపడిన పనులు పునఃప్రారంభిస్తారు. మీరు ప్రేమించే వారివల్ల కొంత నష్టపోయే ఆస్కారం వుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
రాశిచక్ర అంచనాలు

వృశ్చికం
వృశ్చికం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారలతో చికాకులు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు. పొదుపు పకాలు, చిట్‌ఫండ్ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.
రాశిచక్ర అంచనాలు

ధనస్సు
ధనస్సు : వ్యాపారాల అభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులు అధిక శ్రమ, ఒత్తిడికి లోనవుతారు. సంఘంలో మంచి పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
రాశిచక్ర అంచనాలు

మకరం
మకరం : ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకిత భావం ముఖ్యం. మార్కెట్ రంగాల వారికి ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతత మాత్రంగానే ఉంటుంది. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంతో పాటు ఖాతాదారులను ఆకట్టుకుంటారు.
రాశిచక్ర అంచనాలు

కుంభం
కుంభం : స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. ఫ్లీడరు నోటీసులు ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. సేవా సంస్థలకు విరాళాలివ్వడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తారు.
రాశిచక్ర అంచనాలు

మీనం
మీనం : ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ధన వ్యయంతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. ఏ యత్నం ఫలించక నిరుద్యోగులు నిరుత్సాహానికి లోనవుతారు. ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి కార్మికుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ కోసం బాగా శ్రమించాలి.
రాశిచక్ర అంచనాలు
 

కరోనా విజృంభణ : సిడ్నీలో లాక్డౌన్

కరోనా విజృంభణ : సిడ్నీలో లాక్డౌన్
ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో మళ్లీ కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. గత మూడు ...

మ‌ల్లాది విష్ణు అవుట్... బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్లోకి

మ‌ల్లాది విష్ణు అవుట్... బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్లోకి సీతంరాజు
ఏపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్‌గా సీతంరాజు సుధాక‌ర్ అని ప్ర‌క‌ట‌న వెలువ‌డింది... ఎవ‌రీ ...

విశాఖలో మరో పది బీచ్‌లు ఏర్పాటు

విశాఖలో మరో పది బీచ్‌లు ఏర్పాటు
విశాఖలో మరో పది కొత్త బీచ్‌లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ముత్తం ...

మీ నగలు ఎక్కువకాలం మెరుస్తూ వుండాలంటే..?

మీ నగలు ఎక్కువకాలం మెరుస్తూ వుండాలంటే..?
మీ నగలు ఎక్కువకాలం మెరుస్తూ, నాణ్యతతో ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ప్రయాణాలు ...

వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకుంటే?

వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకుంటే?
వర్షాకాలం రాగానే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఎన్నో ...

25-07-2021 నుంచి 31-07-2021 వరకు మీ వార రాశి ఫలితాలు

25-07-2021 నుంచి 31-07-2021 వరకు మీ వార రాశి ఫలితాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ప్రశంసలు అందుకుంటారు. ధనలాభం ...

24-07-2021 గురు పూర్ణిమ, ఏం చేయాలి?

24-07-2021 గురు పూర్ణిమ, ఏం చేయాలి?
భారతీయ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత మళ్లీ అంతటి గొప్పస్థానం గురువుకే దక్కుతుంది. ...

24-07-2021 శనివారం దినఫలాలు - సత్యనారాయణ స్వామిని ...

24-07-2021 శనివారం దినఫలాలు - సత్యనారాయణ స్వామిని ఆరాధించినా...
మేషం : ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకు ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. కుటుంబానికి వీరు అవసరం ...

ఇంకా నేనూ, నాది అంటున్నారా...

ఇంకా నేనూ, నాది అంటున్నారా...
బాబాకు బీద, ధనిక తారతమ్యాలు లేవు. బాబాకు అందరూ సమానులే. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. ...

శ్రీవారి దర్సనాలను ఇప్పుడే పెంచే ఆలోచనలో లేదు: టిటిడి ఈవో

శ్రీవారి దర్సనాలను ఇప్పుడే పెంచే ఆలోచనలో లేదు: టిటిడి ఈవో
ఆఫ్ లైన్ ద్వారా టోకెన్లు లేవు. ఆన్ లైన్ ద్వారానే టిక్కెట్లు పొందాల్సిన పరిస్థితి ...