మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం ప్రధమార్థం నిరాశాజనకం. రుణ ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. కొన్ని తప్పిదాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు....మరింత చదవండి
వృషభం
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయానికి మించిన ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. సాయం చేసేందుకు అయినవారే వెనుకాడతారు. అవసరాలు, చెల్లింపులు వాయిదా పడతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో....మరింత చదవండి
మిథునం
మిధున రాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో అభివృద్ధి సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరణకు మార్గం సుగమమవుతుంది. బాధ్యతగా వ్యవహరించాలి.....మరింత చదవండి
కర్కాటకం
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆప్తుల రాకపోకలు అధికమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. పోయిన వస్తువులు....మరింత చదవండి
సింహం
సింహ రాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసిద్ధి, ధనలాభం వున్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. అవకాశాలను దక్కించుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం.....మరింత చదవండి
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికి కలిసివచ్చే కాలం. పరిస్థితులు మెరుగుపడతాయి. సమర్థతను చాటుకుంటారు. పదవులు వరిస్తాయి. కలుపుగోలుగా వ్యవహరిస్తారు. పరిచయాలు బలపడతాయి.....మరింత చదవండి
వృశ్చికం
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. పట్టుదలతో శ్రమిస్తే విజయం మీదే. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి.....మరింత చదవండి
ధనస్సు
ధనుర్ రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత వుంది. స్థిరాస్తి విక్రయంలో అడ్డంకులు తొలగుతాయి. రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి.....మరింత చదవండి
మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ధనలాభం వుంది. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ప్రముఖులతో....మరింత చదవండి
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వివాహయత్నం ఫలిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవరాలతో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు....మరింత చదవండి