మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ముఖ్యమైన పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి.....
moreవృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొత్తపనులు చేపడతారు. మీ....
moreమిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొంత....
moreకర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చిన్న విషయానికే చికాకుపడతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నింంచడి. ఏ విషయాన్నీ సమస్యగా పరిగణించవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు....
moreసింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి.....
moreకన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు సంప్రదింపులు కొలిక్కివస్తాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. అర్థాంతంగా ముగించిన పనులు పునఃప్రారంభిస్తారు. ఆదివారం నాడు బంధువుల....
moreతుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు అన్నింటా మీదే పైచేయి. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. బుధవారం నాడు అందరితోను మితంగా....
moreవృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు మీ కష్టం ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యవహారంలో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం.....
moreధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఈ వారం కొంతమేరకు ఆశాజనకం. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురికుదురుతుంది. సంప్రదింపులకు అనుకూలం. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు గురికావద్దు. కష్టమనుకున్న పనులు తేలికగా....
moreమకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాల్సిన సమయం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన....
moreకుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ఆర్ధికంగా బాగుంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మిన వారే మిమ్ములను....
moreమీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి కార్యం సిద్ధిస్తుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. బుధవారం....
more